పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో బండి తీయాలి అంటే జనం భయపడుతున్నారు, ఇప్పటికే కొన్ని చోట్ల లీటర్ వందకు చేరింది పెట్రోల్.. అంతేకాదు డిజీల్ ధరలు కూడా పెరుగుతున్నాయి.. బండి తీసి రోడ్డుమీదకి రావాలి అంటే జంకుతున్నారు జనం, అయితే ఈ రేట్లు తగ్గాలి అని సామాన్యులు కోరుతున్నారు. - Advertisement -
తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, ఇది కనుక జరిగితే కచ్చితంగా సామాన్యుడికి ఊరట కలుగుతుంది. దాదాపు లీటర్ కి 8 నుంచి 9 రూపాయల వరకూ సుంకాలు తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు, ఇక ఈ వార్త విని అందరూ సంతోషిస్తున్నారు, అయితే ట్యాక్స్ భారీగా ఉండటంతో పెట్రోల్ డిజీల్ ఇంకా పెరుగుతూనే ఉంది దీనిపై
|
|
|
పెట్రోల్, డీజిల్ ధరలపై గుడ్ న్యూస్ – లీటర్ కి ఎంత తగ్గుతుందంటే
-