గుడ్ న్యూస్- లోన్ల‌కు ఆరు నెల‌లు చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ

-

క‌రోనా మహమ్మారితో మ‌న దేశంలో చాలా వ‌ర‌కూ అన్నీ రంగాలు దెబ్బ తిన్నాయి, ఇంకా సాధార‌ణ స్దితికి చేరుకోలేదు, అంతేకాదు పలు లోన్లు చెల్లించ‌లేక వ్యాపారాలు లేక ఆర్దిక ఇబ్బందుల్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు.

- Advertisement -

రుణాలు కట్టడానికి పడే ఇబ్బందులను గుర్తించి వాటన్నింటిని మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి వ్యాపారుల‌కి గుడ్ న్యూస్ చెబుతున్నారు.
ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కట్టాల్సిన వాయిదాలపై మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం కలిగిందో, అటువంటిది ఈ ప్ర‌యోజ‌నం అని చెప్పాలి.

మీరు స‌కాలంలో వాయిదాలు అన్నీ చెల్లిస్తే ఇది మీకు శుభ‌వార్తే, ఇక మీకు వ‌డ్డీపై వ‌డ్డీ చ‌క్ర‌వ‌డ్డీ ప‌డితే దానిని మాఫీ చేయ‌నున్నారు

వ్యక్తిగత రుణాలు,
గృహ రుణాలు
ఇంటిని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల‌కు ఈ చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...