గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్ – కొత్త పేమెంట్ ఫీచర్ వస్తోంది

గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్ - కొత్త పేమెంట్ ఫీచర్ వస్తోంది

0
98

ఇప్పుడు ఏ పెమెంట్ చేయాలి అన్నా అందరూ గూగుల్ పే ఫోన్ పే చేస్తున్నారు, అయితే తాజాగా

గూగుల్ పే నుంచి త్వరలోనే మరో కొత్త పేమెంట్ ఫీచర్ ను భారత్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు… అదే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఈ ఫీచర్ ఇంకా ఇండియాలో అందుబాటులో లేదు అయితే త్వరలో రానుంది.

 

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్ఎఫ్ సీ ఫీచర్ ఎంతో ప్రసిద్ధి చెందింది… ఇటీవలే క్రెడిట్, డెబిట్ కార్డులకు

ఈ ఫీచర్ బాగా ప్రాచుర్యం వచ్చింది, అయితే ఇది అన్నీ ఫోన్లలో సపోర్ట్ చేయదు,స్మార్ట్ ఫోన్లు ఎన్ఎఫ్ సీ ఫీచర్ ను సపోర్ట్ చేయాలి అలాంటి వాటిలోనే ఇది సపోర్ట్ అవుతుంది.

 

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 వంటి హై ఎండ్ ఫోన్లలోనే ఎన్ఎఫ్ సీ ఫీచర్ ఉంది. అయితే ఇది వస్తే ఇంకా ఈజీగా నగదు సులభంగా పే చేయవచ్చు, మంచి డెసిషన్ అంటున్నారు కస్టమర్లు యూజర్లు.