రాజ‌కీయ పార్టీల‌కు షాక్ ఇచ్చిన గూగుల్

-

గూగుల్ కంపెనీ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. తాజాగా రాజ‌కీయ పార్టీలకు సంబంధించి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు నిలిపివేసింది.. 2021, జనవరి 14వ తేదీ గురువారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో తాజాగా గూగుల్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

- Advertisement -

ఇక ఈ నిషేధం ఎ‌ప్ప‌టి వ‌ర‌కూ అమ‌లు అంటే దాదాపు ఈనెల 21 వ‌ర‌కూ అమ‌లులో ఉంది, త‌ర్వాత ప‌రిస్తితి బ‌ట్టీ నిర్ణ‌‌యం తీసుకుంటారు.. ఇక అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది.. ఎన్నిక‌లు మొత్తం పూర్తి అయిన త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇక తాజాగా క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడి ఘ‌ట‌న త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఈ విష‌యం సున్నిత‌మైన అంశం అందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంది.. దీనిపై చాలా మంది ఇది మంచి నిర్ణ‌యం అని తెలియ‌చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...