చంద్రబాబుకు షాక్ జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన గవర్నర్…

చంద్రబాబుకు షాక్ జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన గవర్నర్...

0
81

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు…. గణతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు..

అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే కెబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు.. అందులోభాగంగానే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం అని అన్నారు… గ్రామ వాలెంట్లీర్లు గ్రామ సచివాలయ ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు…

వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతీ రైతుకు పెట్టుబడికింద 13500 అందిస్తోందని అన్నారు… 10 శాతం అక్షరాస్యత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు… అమ్మఒడికింద ప్రతీ తల్లికి 15 వేలు అందిస్తుందని అన్నారు… ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుందని బిశ్వభూషన్ అన్నారు….