Flash: ఏపీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..ఖాతాల్లో రూ.175.61 కోట్లు జమ

0
122

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

కాసేపటి క్రితమే రైతుల ఖాతాల్లోకి రూ.175 కోట్ల సబ్సిడీ జమ చేస్తున్నట్లు సిఎం జగన్ ప్రకటించి రైతులను మరోసారి ఖుషి చేసాడు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి జమచేశారు.