వీఆర్వోలపై ప్రభుత్వం సీరియస్..వారిపై చర్యలు..కానీ

0
88

ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న వీఆర్వోలను వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే 5,137 మంది విఆర్వోల్లో ఇప్పటి వరకు 5,014 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం అందుతుంది. కానీ కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.