Breaking: బాసర IIITకి చేరుకున్న గవర్నర్

0
127
Dr. Tamilisai Soundararajan

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్నారు. మొదటగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆర్జీయూకేటీకి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి.. వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. విద్యార్థులు, బోధకులతో, సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీయనున్నారు.