మిస్ యూనివర్స్​గా భారత యువతి హర్నాజ్ సంధు

Harnaz Sandhu from India as Miss Universe

0
86

భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. 2021 ఏడాదికిగానూ మిస్ యూనివర్స్​గా నిలిచింది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెడుతూ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది.

https://twitter.com/MissUniverse