ఈ ఆటో డ్రైవర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

-

ఆటో నడుపుకుంటూ వచ్చాడు రమేష్ ఈ సమయంలో బ్యాంకు ఎదురుగా ఓ మహిళ వచ్చి ఆటో ఎక్కింది ఆమె చెప్పిన అడ్రస్ దగ్గర దించాడు, అయితే ఆ తర్వాత మరో ఇద్దరు కూడా మధ్యలో ఎక్కారు.. వారు ముందు దిగిపోయారు ఆమె చివరన దిగింది.. ఇక అలా ముందుకు వెళ్లిన తర్వాత ఆటో వెనకాల చూస్తే నల్లటి హ్యాండ్ బ్యాగ్ కనిపించింది.. లోపల ఏముంది అని చూస్తే 20 లక్షల నగదు.

- Advertisement -

దీంతో ఒక్కసారిగా అతను ఆలోచన చేశాడు.. ఈ బ్యాగ్ ఎవరు పట్టుకుని ఎక్కారు అని వెంటనే ఆ బ్యాంకు దగ్గర ఎక్కిన మహిళ అని గుర్తుకు వచ్చింది.. వెంటనే పోలీసులకి ఈ విషయం చెప్పి స్టేషన్ లో నగదు అప్పచెప్పాడు, వెంటనే వారు బ్యాంకు వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చివరకు ఆమె డీటెయిల్స్ తెలిశాయి.

ఈలోపు ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఆమె వచ్చిన సమయంలో వెంటనే ఈ వివరాలు మ్యాచ్ చేసుకుని ఈ నగదు ఆమెకి అప్పగించారు.. ఆటో డ్రైవర్ చేసిన సాయానికి ఆమె చాలా సంతోషించింది.. ఆమె కుమార్తె పెళ్లికి తెచ్చిన నగదు అని ఆమె తెలిపింది. అతనికి 50 వేల సాయం కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...