ఈ25 ఏళ్ల కుర్రాడు చేస్తున్న పనికి పోలీసులు షాక్ అయ్యారు, బస్డాండ్ రైల్వే స్టేషన్ దగ్గర బైక్ పై నిలబడతాడు, అక్కడ ఆంటీలు అమ్మాయిలు సిటీ బస్ కోసం ఆటోల కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. వారికి లిఫ్ట్ ఇస్తాను అంటాడు..ఎవరైనా ఇతని మాయలో పడితే వారితో సరదాగా మాటలు కలుపుతాడు… ఈలోపు వారికి తనతో శారీరకంగా కలవాలి అని ఇంట్రస్ట్ ఉంటే వారిని వెంటనే తన రూమ్ కి తీసుకువెళతాడు.
అయితే అక్కడ నుంచి ఇద్దరూ ఎంజాయ్ చేశాక వారిని వారి ప్లేస్ లో వదిలేస్తాడు, వారి నెంబర్ తీసుకుని సరదాగా చాటింగ్ చేస్తూ ఉంటాడు ఫోన్ మాట్లాడతాడు.. మళ్లీ ఎంజాయ్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తాడు, ఇక తర్వాత వేరే నెంబర్ నుంచి వీరిద్దరూ పర్సనల్ చాటింగ్ ఫోటోలు ఇవన్నీ పంపిస్తాడు. ఆ రూమ్ లో ఆమెకి తెలియకుండా సీక్రెట్ కెమరా పెట్టి అంతా రికార్డ్ చేస్తాడు.
వారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు, దీనిపై చాందిని అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అతని మాయలో పడి ఆరు లక్షలు ఇచ్చింది.. అయినా ఇంకా వేధిస్తున్నాడు, చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు, దాదాపు ఇలా 100 మందిని మోసం చేశాడట ఈ కేటుగాడు.