ఏదో ఒక విషయంలో అందరికంటే భిన్నంగా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు.. ముఖ్యంగా రికార్డులు సృష్టించిన వారు ఉంటారు… అయితే ఎవరికి అయినా ఓ భార్యే ఉంటుంది.. ఇక ఇంకొందరు ఇద్దరిని కూడా వివాహం చేసుకుంటారు.. ఇక పరిస్దితి బట్టీ ముగ్గురు భార్యలు ఉన్న వారు ఉంటారు.. అయితే అందరూ ఒకేసారి గర్భవతులు అవ్వడం చాలా కష్టం అనే చెప్పాలి..
అయితే ఈ వ్యక్తికి ఏకంగా 13 మంది భార్యలు ఉన్నారు.. ఇది ఓ సంచలనం అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి..
ఈ నైజీరియా వ్యక్తికి 13 మంది భార్యలు అందరూ ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయ్యారు.. వినడానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ సంఘటన ఇప్పుడు మొత్తం దేశంలో పెను వైరల్ అవుతోంది.
తాజాగా ఓ ఫంక్షన్ కు వెళ్లిన సమయంలో ఈ నైజీరియన్ తన 13 మంది భార్యలతో ఫోటో దిగాడు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందరూ కలిసే ఉంటారట, మనవాడు ధనవంతుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట.. ఇలా అందరిని ఒకేసారి గర్భవతులని చేశాడు.