ఆయనే కాబోయే దేశ ప్రధాని..ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

He is the future Prime Minister of the country .. Prashant Kishore sensational comments

0
74

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే తాజాగా మాట మార్చారు. రాహుల్ నాయకత్వం సరిగా లేదని ప్రధాని ఎప్పటికీ కాలేరంటూ ప్రశాంత్ కిశోర్ గతంలో అన్నారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. జాతీయ ఛాన‌ల్ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.