ఆ వీడియో చూసి అలా ట్రై చేసి ప్రాణాలు పొగొట్టుకున్నాడు

-

తిరువనంతపురంలోని వెంగనూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల శివనారాయణన్ ఏడవ తరగతి చదువుతున్నాడు, ఇటీవల ఓ వీడియో  చూసి సేమ్ ఇలాగే చేయాలి అని ఆలోచించాడు… ఆ వీడియో ఏమిటి అంటే హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా చేయడం, అయితే ఇందులో ఏమి చేశారు అంటే  హెయిర్ పై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంటాడు.. ఇలా నేను చేస్తే నా జుట్టు కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని అనుకున్నాడు…ఇలా ట్రై చేద్దాం అని తను కూడా కిరోసిన్ పోసుకున్నాడు.
 బాలుడికి మంటలు అంటుకున్నాయి. గమనించిన నాన్నమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. కాని తలకి గాయాలు అయ్యాయి… లోపల నరాలకు కూడా తెగిపోయాయి… దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 12 ఏళ్లకే శివనారాయణన్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.  మీరు ఇలాంటి వీడియోలు చూసి అనుకరించవద్దు అంటున్నారు నిపుణులు.
అయితే చాలా మంది ఇటీవల ఇలాంటి వీడియోలు చూసి ఫాలో అవుతున్నారు చివరకు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక ఇలాంటివి చేసే సమయంలో వారు నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు అనేది మర్చిపోకండి…. చిన్న వయసులో కొడుకు దూరం అవ్వడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...