కేరళలోని కరక్కోణం లోనో ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ గా అరుణ్ పని చేస్తున్నాడు, అతని ఏజ్ 28 అయితే అక్కడ
ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే 51ఏళ్ళ మహిళ కుమారి. అతనికి పరిచయం అయింది, అరుణ్ తల్లి – కుమారి ఇద్దరూ ఫ్రెండ్స్ ఈ పరిచయంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు.
ఈ ఆంటీతో యువకుడు ఇక దూరంగా ఉండలేక వివాహం చేసుకున్నాడు. వయసు పెద్దది కావడంతో అందరూ ఏమంటారో అనే భయంతో ఈ విషయం బయటపెట్టలేదు, ఆమెని కూడా ఈ ఫోటోలు బయటపెట్టవద్దు అన్నాడు.. కాని ఆమె బంధువులకి పంపింది ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.
అరుణ్ కోపం తట్టుకోలేక కరెంట్ షాక్ ఇచ్చి తనని చంపాడు…దీంతో ఆమె కరెంట్ షాక్ గురై చనిపోయింది, అయితే పోలీసులు పూర్తిగా తమ సైట్ల్లో విచారణ చేశారు, ఆమెని కావాలనే చంపేశాడు, ఆమె ఆస్తి కోసం ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని తేలింది.. ఐదెకరాల పొలం ఇళ్లు ఖాళీ స్దలాలు నగదు నెలకి లక్ష జీతం ఇవన్నీ చూసి ఆమెని పెళ్లి చేసుకున్నాడు.. ఆస్తికోసం ఆమెని చంపినట్లు ఒప్పుకున్నాడు. పెళ్లి సమయంలో అతనికి కారు కూడా బహుమతిగా ఇచ్చింది ఆమె…ఇప్పుడు జైలులో ఉన్నాడు ఈ అరుణ్.