భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర వెండి మాత్రం షాక్ ఈరోజు రేట్లు ఇవే

-

నేడు కూడా పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన ఎనిమిది రోజులుగా త‌గ్గుతూనే వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో త‌గ్గింది బంగారం ధ‌ర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా మాత్రం కాస్త పెరిగింది మార్కెట్లో.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 త‌గ్గింది. దీంతో ధర రూ.53,660కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 త‌గ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,190కు చేరింది

పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.65,550కు చేరింది. దీంతో ధర రూ.65,550కు చేరింది. ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...