తిరుపతిని ముంచెత్తిన వర్షం..కొట్టుకుపోయిన వాహనాలు (వీడియో)

Heavy rains in Tirupati..was washed vehicles (video)

0
101

ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. భారీ వరద నీటి ప్రవాహానికి వరదరాజ నగర్ లో కొట్టుకుపోతున్న వాహనాలు మీరూ చూడండి.

https://www.facebook.com/alltimereport/videos/214779770790666

https://www.facebook.com/alltimereport/videos/486082442627665

https://www.facebook.com/alltimereport/videos/885983518763636