Falsh- కుప్పకూలిన డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్..కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం

Helicopter crashes Defense Chief Bipin Rawat..Central Cabinet emergency meeting

0
81

తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ప్రమాదాన్ని గురించి సమీక్షించనున్నారు. ఈ ప్రమాదంపై మరికొద్దిసేపట్లో రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడనున్నారు.