హేమంత్ హత్య కేసులో ఈ 13 మందే కీలకం…

-

హేమంత్ పరువు హత్య కేసు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలో కలకలం రేపుతోంది… ఈ పరువు హత్య కేసులో భాగంగా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు 13 మంది అరెస్ట్ చేశారు… హత్య చేసింది కుటుంబ సభ్యులే అని పోలీసులు గుర్తించారు…

- Advertisement -

అరెస్ట్ అయిన వారిలో రంజిత్, అర్చన, యుగందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, స్పందన, స్వప్నా, లక్ష్మారెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అలాగే అవంతి మేనమామలను పోలీసులు అరెస్ట్ చేశారు..

ఈ హత్యలో అవంతి మేనమామలు కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు… ఈ కేసు సంబంధించిన పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు… హేమంత్ ఆస్తి లేదు కాని వాళ్లు సంతోషంగా ఉండేవారని అవంతి చెప్పింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...