పరువు హత్యకు మేయిన్ రీజన్ అదే అవంతి…. వీరిద్దరు ఎన్నిసంవత్సరాలు ప్రేమించుకున్నారంటే..

-

మిర్యాల గూడ ప్రణయ్ హత్య తరహాలో తెలంగాణలో మరో దారుణం జరిగింది… చందానగర్ కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు… ఇక దీన్ని జీర్ణించుకోలేక పోయిన అవంతి తండ్రి హేమంత్ ను కిడ్నాప్ చేయించి హత్య చేశాడు…

- Advertisement -

అమ్మాయి తండ్రితో పాట మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… తన భర్తను చంపిన వాళ్లను ఎన్ కౌంటర్ చేయాలని అవంతి డిమాండ్ చేస్తోంది… ఎనిమిది సంవత్సరాలు ప్రించుకున్నామని తెలిపింది… ఇటీవలే తామిద్దరం వివాహం చేసుకున్నామని తెలిపింది…

ఈ హత్యకు కారణం తన తండ్రి తన మేనమామే కారణం అని చెప్పింది… హేమంత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత తన పేరు మీద ఉన్న ఆస్తులన్ని తీసేసుకున్నారని చెప్పింది… హేమంత్ కుటుంబానికి ఆస్తులు లేదవని కానీ వాళ్లు సంతోషంగా ఉన్నారని తెలిపింది..

క్యాస్ట్ పరంగా చూసుకున్నా కూడా హేమంత్ వాళ్లే ఎక్కువ అని చెప్పింది… అయితే ఆస్థుల దగ్గర వ్యత్యాసం వచ్చి ఉంటుందని అవంతి చెప్పింది… అలాగే ఇంటికి నాకు ఎటువంటి సంబంధంలేదని బంధువులతో ఎవ్వరితో మాట్లాకూడాని చెప్పారని చెప్పంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...