ఇక్కడ సైకిల్ తొక్కేందుకు ముందుకు రామంటున్న తుమ్ముళ్లు..

-

గ్రేటర పీఠం సాధించేందుకు పార్టీలన్నీ హోరా హోరీగా పోరాడుతున్నాయి… ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది…మరో వైపు గతంలో జీహెచ్ ఎంసీ పై జెండా ఎగరవేసిన కాంగ్రెస్ ఈ సారి కూడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది… ఆయా పార్టీలకు చెందిన నాయకులు స్టార్ క్యాంపేయినర్స్ రోడ్ షోలు, పాదయాత్రలతో దూసుకువెళ్తుంటే మరో పార్టీ తెలుగుదేశంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది…

- Advertisement -

106 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ వారి తరపున నిలబడి పోరాడే వారు కరువయ్యారు…. నందమూరు సుహాని మినహా ఎవ్వరు ప్రచారంలో కనిపించడంలేదు… ఈ సారి గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికలను బాగా కుదిరించారు… ప్రచారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో అధికార టీఆర్ ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు…

స్టార్ క్యాంపేనర్ లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేయిస్తున్నాయి… అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయా అభ్యర్థులే గెలుపు కోసం ఆరాట పడుతున్నారు… ఎవరికి వారే అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు… అన్నీ వారే సమకూర్చుకుంటున్నారు… కనీసం తమకు మద్దుతు నిలిచి ప్రచారంలో పాల్గొనేందకు నేతలెవ్వరూ ఇంతవరకు రాలేదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...