యూపీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే..

0
59

యూపీలో ఎన్నికల వేడి మొదలయింది.ఇప్పటికే తమ సీఎం అభ్యర్థులను తెలిపిన పార్టీలు మరో అడుగు ముందుకేశాయి. తాజాగా తొలి దశ ఎన్నికల వేదికల్లో ప్రచారం చేసేందుకు 30 మంది స్టార్ స్పీకర్ల జాబితా విడుదల చేశారు సోనియా గాంధీ.

30 మంది జాబితా:

1. సోనియా గాంధీ

2. మన్మోహన్ సింగ్

3. రాహుల్ గాంధీ

4. ప్రియాంక గాంధీ వాద్రా

5. అజయ్ కుమార్ లల్లూ

6. ఆరాధన మిశ్ర ‘మోనా’

7. గులాం నబీ ఆజాద్

8. అశోక్ గెహ్లాట్

9. భూపిందర్ సింగ్ హుడా

10. భూపేష్ బాఘల్

11. సల్మాన్ ఖుర్షీద్

12. రాజ్ బబ్బర్

13. ప్రమోద్ తివారీ

14. PL పునియా

15. RPN సింగ్

16. సచిన్ పైలట్

17. ప్రదీప్ జైన్ ఆదిత్య

18. నసీముద్దీన్ సిద్ధిఖీ

19. ఆచార్య ప్రమోద్ కృష్ణం

20. దీపర్ సింగ్ హుడా

21. వర్ష గైక్వాడ్

22. హార్దిక్ పటేల్

23. ఫూలో దేవి నేతమ్

24. సుప్రియా శ్రీనేట్

25. ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి

26. కన్హయ్య కుమార్

27. ప్రణితి షిండే

28. ధీరజ్ గుజ్జర్

29. రోహిత్ చౌదరి

30. తౌకీర్ ఆలం