మన ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు పాటిస్తారు… ఇక వివాహాలు ఫంక్షన్ లు విషయంలో కూడా అంతే అనేక రకాల విధానాలు పాటిస్తారు..మన దేశంలో భార్యభర్తల బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక ఆ జంట ఇద్దరూ జీవితాంతం కలిసి ఉంటారు, అయితే కొన్ని దేశాల్లో ఇలా బంధాలు శాశ్వతంగా ఉండవు. ఈ దేశంలో సంప్రదాయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.వారు ఒకరి భార్యని మరొకరు పంచుకుంటారు, దీనికి ఓ పాత కారణం చెబుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో చాలా భిన్నమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఇక తుపాన్లు ఎక్కువగా వస్తాయి, ఇలా భార్యలని మార్చుకోవడం వల్ల దుష్టశక్తులు తమపై ప్రభావం చూపవు అని వారు నమ్ముతారు.
అందుకే వారు ఇలా ఆచారాన్ని పాటిస్తారు, ఈ సమయంలో ఎవరి భార్య ఎవరితో అయినా ఉండవచ్చు, అయితే వీటిని నమ్మవద్దు పాటించకండి అని ఎన్నిసార్లు ప్రభుత్వం వారు చెప్పినా, వైద్యులు చెప్పినా వారు ఇది పెద్దల నుంచి వస్తున్న
ఆచారం నమ్మకం అంటారు.
ReplyForward
|