Flash News- హైదరాబాద్ పాతబస్తీలో హైఅలెర్ట్

0
94

హైదరాబాద్ పాతబస్తీలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. మక్కా మసీద్‌లో ప్రార్ధనలు ముగియడంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున జనాలు పోటెత్తారు. చార్మినార్, మక్కా మసీద్, షాలీబండ తదితర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.