ఫ్లాష్..ఫ్లాష్- ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు హైకోర్టు అనుమతి

0
91
Telangana

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ లో యధాతథంగా జరగనుంది. బీజేపీ సభ నిర్వహణకు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకోగా..రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా అనుమతో నిరాకరించారు. దీనితో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు, బీజేపీ తరపు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సభకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.