Breaking: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court issues key directions on reduction of movie ticket rates

0
150

ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పగా పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.