తెలంగాణ అసెంబ్లీ వద్ద హైటెన్షన్..కదంతొక్కిన విఆర్ఏలు, టీచర్లు..పోలీసుల లాఠీఛార్జ్

0
72

తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకేసారి విఆర్ఏలు, టీచర్లు అసెంబ్లీని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విఆర్ఏలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అలాగే ఎక్కడికక్కడ అరెస్టులు పర్వం కొనసాగుతుంది. పే స్కెల్ అమలు చేయాలి, we want justice అంటూ తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఆందోళనకారుల అసెంబ్లీ ముట్టడితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.