రాజకీయం Breaking: సెలవులు పొడగింపు By Alltimereport - June 21, 2022 0 79 FacebookTwitterPinterestWhatsApp ఏపీలో వేసవి సెలవులను పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 4న బడులు తెరవాల్సి ఉండగా..ఆరోజు ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో దాన్ని 5వ తేదికి మార్చారు.