హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ విడుదల ఇవి తప్పకుండా పాటించాలి

హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ విడుదల ఇవి తప్పకుండా పాటించాలి

0
80

కోవిడ్ 19 వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి తెలియచేయాలి, వెంటనే చికిత్స అందిస్తారు, ఇంటిలో వారిని వైరస్ భారి నుంచి రక్షిస్తారు, అయితే ఈ సమయంలో వారిని హోం క్వారంటైన్ లో ఉండాలి అని చెబుతోంది సర్కార్ , దీనిపై తాజాగా పలు గైడ్ లైన్స్ విడుదల చేసింది మరి అవి చూద్దాం.

1..గాలి, వెలుతురు ఉన్న గదిలో రోగిని ఉంచాలి
2.. ప్రత్యేకమైన టాయిలెట్ రోగి వాడాలి, అది ఎవరూ వాడకూడదు
3..రోగి ఉంటున్న ఇంట్లో చిన్నారులు, 55 సంవత్సరాల పైబడినవారు, గర్భిణీలు ఉండకూడదు
4.. డెటాల్ తో ఇళ్లు శుభ్రం చేయాలి, ఆ బట్టలు టవల్స్ అన్నీ డెటాల్ లో శుభ్రం చేయాలి
5.. రోగికి సేవలందించే వారు 3 పొరల మెడికల్ మాస్క్ ధరించాలి
6..ఈ వైరస్ ఉన్నవారికి సర్వీస్ చేస్తే మీరు ముక్కు నోరు చెవి కళ్లకి చేతులు తాకవద్దు
7.. 40నుంచి 60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి వైద్యులు సర్వీస్ చేసే వారు
8.. ప్రతీ రోజు జ్వరం చూసుకోవాలి
9.. కరోనా సోకిన వ్యక్తి బ్రౌన్ రైస్, గోధుమపిండి, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిది
10… ముఖ్యంగా బీట్రూట్, క్యారెట్ పండ్లు ఉండాలి, వెన్నతీసిన పాలు పెరుగు తీసుకోవాలి, గోరు వెచ్చని నీటిని తాగాలి.