మంచుతో హోటల్ భారీగా వస్తున్న జనం – మన దేశంలో ఎక్కడో చూడండి

-

మనం అనేక రకాల హోటళ్లు చూశాం. ఎంత విభిన్నంగా ఉంటే అంత మంది కస్టమర్లు వస్తారు.ఆహారం టేస్ట్ తో పాటు అక్కడ సౌకర్యాలు కూడా ముఖ్యంగా పరిశీలిస్తారు.. అయితే చాలా మంది ఈ రోజుల్లో కాస్త లుక్ బాగుండాలి అలాగే ఫుడ్ టేస్ట్ బాగుండాలి అని కోరుకుంటున్నారు.. ఇక తాజాగా ఇలాంటి హోటల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.. ఇప్పుడు ఈ హోటల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

కశ్మీర్ లోని గుల్మార్గ్లో ఓ హోటల్ చాలా కొత్తగా రూపొందించారు. ఎందుకు అంటే మనం చిన్నతనంలో చదువుకున్నాం కదా ఇగ్లూ అని ఈ హోటల్ కూడా ఇగ్లూ రూపంలో మార్చారు… గుర్మార్గ్లోని కొలాహోయ్ స్కీ రిసార్ట్లో ఈ మంచు హోటల్ను నిర్మించారు… చూడటానికి చాలా కొత్తగా ఉంది. అందుకే పర్యాటకులని ఆకర్షిస్తోంది.

ఈ హోటల్ పూర్తిగా మంచుతోనే నిర్మితమైంది. గోడల దగ్గరి నుంచి టేబుళ్లు, కుర్చీలు అన్నీ ఐస్తో తయారు చేసినవే…ఇలా చల్లగా ఉన్న ప్రాంతంలో వేడి ఐటెమ్స్ తింటున్నారు.. ఇక ఈ హోటల్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కేఫ్ ఉంది ఇక్కడ ఒకేసారి 16 మంది కూర్చోవచ్చు.

ఈ హోటల్ ఫోటోలు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...