చిరుత నుంచి ఎంత తెలివిగా ఈ జింక తప్పించుకుందో – వీడియో చూడండి

-

జింక కనిపించింది అంటే చాలు అమాంతం సింహం చిరుత వెంటనే దానిని పట్టుకుని చంపేస్తాయి… పీక పట్టుకుని సెకన్లలోనే చంపేస్తాయి.. అందుకే జింకలు పాపం అడవిలో నీరు తాగే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి.. ఓ పక్క మొసళ్లు మరో పక్క ఈ క్రూర జంతువులతో అడవిలో నిత్యం చావు భయంతోనే ఉంటాయి.

- Advertisement -

అయితే అది సృష్టిలో జరిగేది, ఓ జంతువు మరో జంతువుకి ఆహారంగా మారుతుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు..
అయితే ఓ చిరుత జింకని పట్టుకోవాలి అని నెమ్మదిగా వచ్చింది, కాని జింక తెలివిగా వ్యవహరించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు పరుగు తీయబోయిన జింక.. ఆ వెంటనే డైరెక్షన్ మార్చుకుని వెనక్కి పరుగు తీసింది.

సో ఆ చిరుత ముందుకు వేగంగా వెళ్లింది …మళ్లీ ఆవేగంతో దాని వెనుక వెళ్లలేదు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది జింక వేగంగా అక్కడ నుంచి తప్పించుకుంది.

మరి మీరు ఆ వీడియో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...