ఈ హుండీలో డబ్బులు లెక్కించడానికి అలసిపోయిన సిబ్బంది ఎన్ని కోట్లు వచ్చాయంటే

-

మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి ఇక భక్తులు నిత్యం వేలాది మంది ఆ దేవాలయాలకు వెళ్లి స్వామిని అమ్మవారిని దర్శించుకుంటారు.. అలాంటి వాటిలో నిత్యం లక్షలాది మంది భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది, అలాగే
పద్మనాభ స్వామి ఆలయం, మధురై, అయోధ్య, వారణాసి, శ్రీశైలం, షిరిడీ ఇలా అనేక ఆలయాలు ఉన్నాయి..

- Advertisement -

ఇక భక్తులు ఇక్కడకు వెళ్లిన సమయంలో తమ మొక్కులు తీర్చుకుంటారు భారీగా కానుకలు సమర్పిస్తారు హుండీలో.
తాజాగా రాజస్థాన్ లోని ఒక ఆలయానికి మాత్రం భక్తులు భారీగా కానుకలు ఇచ్చారు.. చిత్తోర్ గఢ్ లో ఉన్న శ్రీ సన్వాలియా సేథ్ ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది.

చతుర్ధశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఇక్కడకు లక్షలాది మంది భక్తుల వచ్చారు.. ఇక హుండీలు లెక్కిస్తే సుమారు హుండీ ఆదాయం రూ. 6 కోట్ల 17 లక్షల 12 వేల 200 రూపాయలు వచ్చింది…. అలాగే బంగారం 91 గ్రాములు, ఇక వెండి చూస్తే 4 కిలోల 200 గ్రాముల వెండి వచ్చింది. ఇదే హయ్యెస్ట్ కానుకలు వచ్చిన రోజు అంటున్నారు సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...