స్టూడెంట్ తో ప్రేమలో పడిన టీచర్ కుర్రాడి వయసు ఎంతంటే

-

విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ చివరకు స్టూడెంట్ తో ప్రేమలో పడింది, దీంతో పోలీసుల వద్దకు వెళ్లింది ఈ పంచాయతీ, యూపీకి చెందిన ఓ టీచర్ ఓ స్కూల్ నడుపుతోంది, అయితే ఆమెని రోజూ ఓ ఇంటర్ స్టూడెంట్ ఫాలో అయ్యేవాడు, ఈ సమయంలో అతను ఆమె వెనుక పడటంతో ఆమె కూడా అతని ప్రేమలో పడింది.

- Advertisement -

ఇలా ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరూ వయసు పక్కన పెట్టి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు, ఇక ఆమె ఇంటికి వెళ్లి రాత్రిపూట కూడా ఆమెతో ఉండేవాడు ఇద్దరూ శారీరకంగా దగ్గర అయ్యారు.అయితే ఈ మధ్య తాను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆమె ఎంతో బతిమాలింది.

నువ్వు నన్ను ట్రాప్ చేశావు నీ అవసరం కోసం శారీరక సంబంధం పెట్టుకున్నావు నేను మైనర్ ని అని ఆమెని వదిలేశాడు, కాని ఆమె అతని ప్రేమని మర్చిపోలేకపోయింది.. చివరకు పోలీసుల దగ్గరకు వెళ్లి కేసు పెట్టింది.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు, దీంతో గ్రామస్తులు అక్కడ జనం అందరూ ఆ టీచర్ చేసిన పనికి షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nagarjuna | పెళ్ళి పీటలెక్కనున్న అఖిల్.. నాగార్జున ఏమన్నాడంటే..

అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు నాగచైతన్య(Naga Chaitanya)-శోభిత(Sobhita) పెళ్ళికి...

Dhanush | విడాకులు తీసుకున్న ధనుష్-ఐశ్వర్య

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush), అతని భార్య ఐశ్వర్య(Aishwarya) రెండేళ్ల క్రితమే...