ఆధార్ కొత్త నమోదుకి ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి

-

ఆధార్ అనేది కచ్చితంగా అందరికి ఉండాల్సిన ఓ డాక్యుమెంట్ ఐడెంటిటీ ఫ్రూఫ్… అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి.. వీటి ద్వారా కొత్త ఆధార్ అలాగే మార్పులు చేర్పులు పేర్లు యాడ్ చేయడం ఇలాంటివి అన్నీ సులభంగా చేస్తున్నారు.

- Advertisement -

మీరు ఈ కేంద్రాల్లో ఆధార్ కార్డుకి సంబంధించిన అన్ని సేవలూ పొందొచ్చు. ముందుగానే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే
మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.. మీకు ఆధార్ కేంద్రంలో పాస్పోర్ట్ ఆఫీసులో ఎలాగైతే ముందుగా అపాయింట్మెంట్ ఉంటుందో అలాగే ఇక్కడ సర్వీస్ ఉంటుంది.

మీరు ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనేది చూద్దాం
www.uidai.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
అందులో My Aadhaar విభాగాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
తర్వాత Book an Appointment ఆప్షన్ను ఎంచుకోవాలి.

ఇక మీరు ఏ నగరంలో సేవాకేంద్రానికి వెళుతున్నారో అక్కడ ఏరియా అన్నీ సెలక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, అక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు అపాయింట్మెంట్
బుకింగ్ నంబర్ ఇస్తారు.. ఆ సమయంలో మీరు వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...