కారం కల్తీ అని ఎలా గుర్తించాలి – సింపుల్ టెక్నిక్ ఇలా చేయండి

-

మనం ఏది తిన్నా కాస్త రుచీపచీ ఉండాలి.. అలా లేకపోతే ముద్దదిగదు, ముఖ్యంగా ఉప్పు కారం లేకపోతే ఆ వంటకం రుచి పోతుంది, మరి అందుకే కాస్త అయోడైజ్డ్ సాల్ట్ వాడతాం.. మరి ఉప్పు ఒకే, కారం విషయానికి వస్తే , కొందరు కకృత్తిగాళ్లు ఈ కారం కూడా కల్తీ చేస్తున్నారు, ఈ కారం మరింత కారంగా మారుస్తున్నారు, మరి మార్కెట్లో చాలా రకాల కంపెనీల కారం ప్యాకెట్లు ఇప్పుడు వస్తున్నాయి.
కొందరు మాత్రం వీటిలో కల్తీ కారం అమ్ముతున్నారు,  బ్రాండెడ్ కంపెనీలు మంచి కారం ఇస్తున్నాయి …మరి లూజ్ కారం ప్యాకింగ్ చేసి కొందరు కల్తీ చేస్తున్నారు….వాటిలో కల్తీ కారం ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. దీనికి మీకు కావాల్సింది కొంచెం వెడల్పుగా ఉండే గాజు గ్లాసు ఓ చెంబుడు నీరు, అంతే సింపుల్ గా తెలుస్తుంది.
ఇక మీరు  గాజు గ్లాస్ లో నీటిని నింపి.. ఒక స్పూన్ లో కొంచెం కారంను తీసుకుని ఆ నీటిపైన చల్లండి, మీరు స్పూన్ తో తిప్పకండి, ఇలా మీరు వేసిన కారంలో ఉన్న పలుకులు నెమ్మదిగా గ్లాసు కిందకి వస్తున్నాయి అంటే అది మంచి కారం అని అర్దం, కాకుండా నీటిలో రంగుగా కలిసి రంగు వచ్చింది అంటే అది కల్తీ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...