బ్యాంకు ఖాతాకి మొబైల్ నెంబ‌ర్ ని ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే

-

మీకు బ్యాంకు అకౌంట్ ఉందా, క‌చ్చితంగా మీరు మొబైల్ నెంబ‌ర్ కూడా ఇచ్చే ఉంటారు.. మీ లావాదేవీల‌కు సంబంధించి అన్నీ మెసేజ్ లు ఈ నెంబ‌ర్ కు రావ‌డం జ‌రుగుతుంది, ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారు క‌చ్చి‌తంగా మొబైల్ నెంబ‌ర్ లింక్ చేసుకోవాలి, ఇక ఇంట్లో ఉండి కూడా మీ మొబైల్ నెంబ‌ర్ మార్చుకోవ‌చ్చు బ్యాంకు అకౌంట్ కు.

- Advertisement -

మ‌రి మొబైల్ నెంబ‌ర్ ఎలా అప్ డేట్ చేసుకోవాలి అనేది చూద్దాం .. మీకు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండాలి. మీకు ఎస్ బీ ఐ బ్యాంకు అకౌంట్ ఉంటే అందులో నెట్ బ్యాంకింగ్ ఫిసిలిటీ ఉంటే అందులో లాగి్ అవ్వాలి …

ప్రొఫైల్ లోకి వెళ్లాలి.
పర్సనల్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి.
అక్క‌డ మీ ప్రొఫైల్ పాస్ వ‌ర్డ్ ఎంట‌ర్ చేయండి
ఇక మీ మెయిల్ ఐడీ–మొబైల్ నెంబ‌ర్ ని అక్క‌డ అప్ డేట్ చేసుకోవ‌చ్చు
లేదు అంటే ఏటీఎం సెంటర్ లో కూడా అప్ డేట్ చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...