Breaking: టిడిపి పార్టీకి భారీ షాక్..

0
33

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టిడిపి అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్యర్యానికి గురిచేసారు. ఆ పార్టీలో అతి కొద్దికాలంలోనే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన దివ్యవాణి రాజీనామాకు గల కారణాలేంటంటే..తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయం ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తునట్టు మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ వార్త విన్న నెటిజన్స్ దయచేసి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమెను కోరుతున్నారు.