బంగారం ధర భారీగా తగ్గుతోంది నాలుగురోజులుగా పుత్తడి ధరలు డౌన్ అయ్యాయి, ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి మరి మార్కెట్లో బంగారం వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. ముంబై బులియన్ మార్కెట్లో ధరలు నేడు చూద్దాం.
- Advertisement -
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో రేటు రూ.47,730కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.600 తగ్గింది. దీంతో ధర రూ.43,750కు చేరింది.
బంగారం ధర ఇలా ఉంది మరి వెండి రేటు చూద్దాం.. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది… దీంతో రేటు రూ.72,600కు చేరింది..
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.