భార్య భర్తల మధ్య చిన్న పాటి గొడవ కొద్దిసేపటికి అది పెద్దదికావడంతో వారిద్దరు కొంతు కోసుకున్నారు… ఈ దారుణం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం అనుపల్లి పంచాయితీలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… వెంకటేష్, శిరీష దంపతుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి…
పెద్దల మధ్య ఎన్నిసార్లు పంచాయితీ జరిగినా కూడా వీరిద్దరి మధ్య సఖ్యత రాలేదు దీంతో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది… దీంతో ఒకేసాని ఆత్మహత్యయత్నం చేశారు…గ్రామానికి సమీపంలోని మామిడి తోటకు వెళ్లి ఇద్దరు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు…
ఇక ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో శిరీష చికిత్స తీసుకుంటూ మృతి చెందగా వెంకటేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…