భర్త ముందే ప్రియుడికి హగ్ – ఈ వీడియో చూస్తే మతిపోతుంది

-

ఈ మధ్య కొన్ని వివాహాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి, తాళి కట్టే సమయానికి ప్రియుడు ఎంట్రీ ఇవ్వడం ఆమెని పెళ్లి చేసుకోవడం.. పాపం పెళ్లి కొడుకు కన్నీరు పెడుతూ ఇంటికి వెళ్లడం ..ఇలాంటి ఘటనలు చూశాం…మరికొందరు అయితే అమ్మాయిలు ఈ పెళ్లి ఇష్టం లేదు అని నేరుగా పెళ్లి మండపంలో చెప్పడంతో వివాహం ఆగిపోవడం కూడా చూశాం.. కాని ఇక్కడ ఈ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

ఇంతకీ స్టోరీ ఏమిటి అంటే ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంటే ఆ యువతి మాజీ ప్రియుడు కనిపిస్తే సీన్ ఎలా ఉంటుంది. ఇద్దరిని చూడలేము ఎంతో కొంత బాధ ఉంటుంది… పాపం ఆ పెళ్లి కొడుక్కి ఆ విషయం స్టేజ్ మీద ఆమె చెబితే ఇక ఆ పెళ్లి కొడుకు కూడా ఏమి చేయాలో అర్ధం కాని పరిస్దితి.

ఇండోనేషియాలో జరిగిన ఓ పెళ్లిలో తన పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడిని ఓ వధువు హత్తుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీని కోసం ఏకంగా భర్త పర్మిషన్ తీసుకుంది.. మనోడు కూడా ప్రొసీడ్ అన్నట్లు సైగలు చేశాడు, ఈ వీడియో టిక్ టాక్ లో వైరల్ అవుతోంది, ఇక ఆమె ప్రియుడు కూడా ఆ వరుడ్ని హగ్ చేసుకున్నాడు.

దీనిని చూసిన చాలా మంది ఇదేం పద్దతి అంటున్నారు, ఇక హగ్ చేసుకోవడం మంచి పని కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మనసులో ఎలాంటి బాధ లేకుండా ఉండటం నిజంగా గ్రేట్ అంటున్నారు, మరి మీరు ఈ వీడియో చూడండి.

Attachments area
Preview YouTube video kawen3

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...