పెళ్లి అయిన నెలకే భార్య గర్భం దాల్చడంతో భర్త టార్చర్ చివరకు…

-

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది పెళ్లి అయిన మొదటి నెలకే ఒక మహిళ గర్భం దాల్చిందని, భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆమెను వేధించారు… దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా హిందూపురం మడకశిర ప్రాంతానికి చెందిన అక్తర్ జాన్ కుమర్తె అర్షియా వైద్య విద్య చదువుతుంది…

- Advertisement -

ఇంతలోనే కూతురుకి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు.. హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నూరుల్లాకు ఇచ్చి పెళ్లి చేశారు గతంలో… అయితే పెళ్లి అయిన నెలకే ఆమె గర్భం దాల్చింది.. దీంతో భర్త అనుమానంతో ఆమెను వేధించాడు…

అతని కుటుంబ సభ్యులు కూడా వేధించారు… బిడ్డ పుట్టిన తర్వాత కూడా వేధించారు దీంతో ఆమె మనస్తాపంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది… ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...