హుజురాబాద్ బైపోల్- 12వ రౌండ్ లో ఈటల హవా

0
67

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. తాజాగా 12వ రౌండ్ లో బీజేపీ లీడ్ కొనసాగించింది. ఈ రౌండ్ లో బీజేపీకి 1217 ఓట్ల మెజార్టీ లభించింది. 12వ రౌండ్ ముగిసేసరికి 6523 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు.