హుజూరాబాద్ బైపోల్: 6వ రౌండ్ ఫలితాలిలా..

Huzurabad Bipole: 6th round results ..

0
69

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్‌ నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. రౌండ్ రౌండ్‌కు లీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజగా ఆరో రౌండ్ లో కూడా బీజేపీ లీడ్ లో ఉంది. ఆరో రౌండ్ లో ఈటలకు 1,017 ఓట్లు మెజారిటీ రాగా, ఇప్పటివరకు మొత్తం టిఆర్ఎస్ పై 3186 ఓట్ల తేడాతో బిజేపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందున్నారు.