హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 19వ రౌండ్ లోనూ ఆయన దుమ్ములేపారు. ఈ రౌండ్ లో ఏకంగా 3,047 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. దీనితో ఆయన మెజార్టీ మరింత పెరుగుతుంది.