హుజురాబాద్ ఉపపోరు- 13వ రౌండ్ లోనూ కమలం జోరు

Huzurabad sub-battle - 13th round results are as follows.

0
71

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. తాజాగా 13వ రౌండ్ లో బీజేపీ మళ్లీ హవా కొనసాగించింది. ఈ రౌండ్ లో 1865 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్లింది. 13వ రౌండ్ ముగిసే వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక‌లో పోలైన ఓట్లు 2,05,236 కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 82,450 ఓట్లు లెక్కించారు. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు సంఖ్య 1,22,786గా ఉంది.

హుజురాబాద్​ అప్​డేట్స్​

పదమూడో రౌండ్​ ముగిసే సరికి బీజేపి లీడ్​:

పదమూడో రౌండ్ ఓట్ల లెక్కింపు….8,388

టిఆర్ఎస్ : 2971 (49,945)

బీజేపీ :  4836 (58,333)

బీజేపీ లీడ్ : 1865