హుజురాబాద్ ఉపపోరు: 15వ రౌండ్ లోనూ ఈటలదే హవా..

0
70

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఉపఎన్నికల ఫలితాలలో బీజేపీ హోరు కొనసాగుతోంది. ఒకటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసినా.. మిగిలిన అన్ని రౌండ్లలలోనూ ఈటల హవా కొనసాగుతోంది.  తాజాగా 15వ రౌండ్ లో ఈటలకు 2149 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 15వ రౌండ్ తర్వాత ఈటల మెజార్టీ భారీగా పెరిగింది.

హుజురాబాద్​ అప్​డేట్స్​

పదమూడో రౌండ్​ ముగిసే సరికి బీజేపి లీడ్​: 11,157

పదమూడో రౌండ్ ఓట్ల లెక్కింపు….

బీజేపీ : 5507 (68,142)

టిఆర్ఎస్ : 3358 (56,985)

బీజేపీ లీడ్ : 2149