హుజురాబాద్ ఉపపోరు- 18వ రౌండ్ లోనూ ఈటల అదే జోరు..లీడ్ ఎంతంటే?

Huzurabad sub-fight - same intensity in 18th round..how much lead?

0
65

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 18వ రౌండ్ లోనూ బీజేపీ లీడ్ లో ఉంది. ఈ రౌండ్ లో బీజేపీ 1876 ఓట్ల మెజార్టీతో ఉంది. 18వ రౌండు ముగిసేసరికి 16594ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. 18 రౌండ్‌లో బీజేపీకి 5,611 ఓట్లు పోలవగా.. ఇప్పటి వరకు 85,396 ఓట్లు పోలయ్యాయి.