హుజురాబాద్ ఉపపోరు- తగ్గేదేలే అంటున్న ఈటల..17 రౌండ్‌లో లీడ్ ఎంతంటే?

0
74

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు బీజేపీ దూసుకుపోతోంది. తాజాగా 17వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1423 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపుర్ లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

హుజురాబాద్​ అప్​డేట్స్​

17వ రౌండ్​ ముగిసే సరికి బీజేపి లీడ్​: 14,618

17వ రౌండ్ ఓట్ల లెక్కింపు….

బీజేపీ : 5610 (79,785)

టిఆర్ఎస్: 4187 (65,167)

బీజేపీ లీడ్ : 1,423