హుజూర్ లో కారుదే జోరు

హుజూర్ లో కారుదే జోరు

0
97

హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చి కౌంటింగ్ నుంచి వెళ్లి పోయింది… ఇప్పటి వరకు రౌండ్ల కౌంటింగ్ లలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో వస్తున్నారు…

ఒక్క రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగలేదు ఇప్పటివరకు 10 రౌండ్లు పూర్తి అయ్యాయి…ఈ పది రౌండ్లలలో కూడా ఉత్తమ్ పద్మావతి వెనకంజలో కొసాగగా సైదిరెడ్డి 18 వేళ మెజార్టీతో ముందంజలో ఉన్నారు… దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయం అయిపోగా ఆయన మద్దతు దారులు సంబరాలు చేసుకుంటున్నారు…

తాను ముందుగా చెప్పిన విధంగానే బంపర్ మెజార్టీ సాధిస్తానని చెప్పారు చెప్పిన విధంగా ఆయన బంపర్ మెజార్టీతో ముందుకు సాగుతున్నారు…