హైదరాబాద్ కమెడియన్ కు కరోనా పాజిటివ్…

హైదరాబాద్ కమెటడియన్ కు కరోనా పాజిటివ్...

0
84

దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… మనుషుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి… కానీ తన దగ్గర అలాంటి నడవవు అన్నట్లు ప్రవర్తిస్తుంది కరోనా మహమ్మారి… డ్రాగన్ బ్రిటన్ ప్రధానిని వదలలేదు.. ఆఫ్రికా బెగ్గర్ ను వరదలేదు…

అలాగే సినిమా నటులను వదలకుంది సినిమా థియోటర్స్ లోని స్వీపర్లను వదలకుంది… తాజాగా హైదరాబాద్ కు చెందిన కమెడియన్ కు కూడా ఈ మహమ్మారి సోకినట్లుగా ప్రచారం సాగుతోంది… హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ బిన్ తబర్ కూడా కరోనా బారిన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి…

అయితే పూర్తి స్థాయిలో స్పష్టత లేదు… అధికారికంగా కూడా స్పందించలేదు… అక్బర్… కృష్ణ వంశి దర్శకత్వంలో నాని హోరోగా వచ్చి పైసాలో అక్బర్ నటించాడు… లోకల్ హిందీ చిత్రాలతో క్రెజ్ సంపాదించాడు… కొద్దిరోజుల క్రితం జ్వరం రాగా ఆయనను ఆసుపత్రిలో చేర్పించి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి…